Logo
Download our app
గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి
NEWS   Jan 29,2025 02:11 pm
కడెం మండలంలోని ఉడుంపూర్ పంచాయతీ పరిధిలో గల మిద్దెచింత గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి రాజేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆ గ్రామాన్ని నాయకులతో కలిసి సందర్శించి మాట్లాడారు 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నేటికీ ఆదివాసీలకు కనీస రోడ్డు సౌకర్యం లేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source