నారా లోకేష్ ని కలిసిన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్
NEWS Jan 27,2025 05:40 pm
విశాఖపట్నం వచ్చిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారిని విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు.