Logo
Download our app
జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు వేంపల్లి యువకుడు
NEWS   Dec 12,2024 04:35 pm
మల్లాపూర్ మండల కేంద్రంలో జరిగిన సీఎం కప్ కోకో పోటీలలో వేంపల్లి గ్రామానికి చెందిన నిఖిల్ నాయక్ జిల్లాస్థాయిలో సెలెక్ట్ అయ్యాడు. కోకో పోటీలో మంచి ప్రతిభ చూపిన అతన్ని జిల్లా స్థాయి పోటీలకు ఎంపికచేసారు. ఈ సందర్బంగా నిఖిల్‌కు గ్రామస్తులు, నాయకులు అభినందించారు. రాబోయే పోటిల్లో మరింత ముందుకు వెళ్లాలని ఆత్మ‌విశ్వాసం నింపారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 08:55 pm
రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి
రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ...

LATEST NEWS   Aug 11,2026 08:54 pm
కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. హనుమకొండ ఐడీఓసీ...

LATEST NEWS   Aug 11,2026 08:43 pm
నేరాల నియంత్రణకు చర్యలు
గద్వాల జిల్లాలో నేరాల నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర...

⚠️ You are not allowed to copy content or view source