Logo
Download our app
ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థులు స‌హ‌క‌రించాలి
NEWS   Dec 12,2024 11:49 am
ఈనెల 18వ తేదీన జరగనున్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారి రాజేందర్ రెడ్డి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. పోటీ చేసే అభ్యర్థులకు ఐడి కార్డులు ఇస్తామని, కౌంటింగ్ కేంద్రాలలో అనుమతి ఉంటుందన్నారు. 20 మీటర్ల లోపు ఎవరూ ఉండ కూడ‌ద‌న్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source