Logo
Download our app
తపస్ ధర్మాగ్రహ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ
NEWS   Dec 12,2024 12:13 pm
పిఆర్సిని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 4 డిఏ లను వెంటనే ప్రకటించాలని, 317 బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 17న ఇందిరా పార్క్ లో జరిగే తపస్ మహా ధర్నా ను విజయవంతం చేయాలని తపస్ మెదక్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సుకన్య కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉమ్లా నాయక్, రవీందర్ రెడ్డి, అర్జున్, వెంకటస్వామి, ఆలీ సుచరితరాణి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 12:01 am
గుడ్ల ట్రేల వెనుక దాగిన అద్భుత ప్రతిభ
వెనుక వరుసగా కోడి గుడ్ల ట్రేలు.. సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. అయినా ఓ యువకుడు ఎంతో నైపుణ్యంతో సైకిల్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

LATEST NEWS   Aug 10,2026 11:33 pm
కొలంబియా భూకంపంలో 73 మంది మృతి
కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు పశ్చిమ కొలంబియాలో భారీగా భవనాలు దెబ్బతిన్నాయి. 73 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది....

LATEST NEWS   Aug 10,2026 11:20 pm
73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు?
తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ SIRలో కీలకమైన ఫారమ్‌ల స్వీకరణ, డిజిటైజేషన్ గడువు ముగిసింది. రాష్ట్రంలో 3.38 కోట్లకు...

⚠️ You are not allowed to copy content or view source