అన్ని సేవలకు సమాన ధరలు కల్పించాలి
NEWS Dec 12,2024 11:15 am
టిజిపిడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ నాయకత్వంలో ఓలా, ఉబర్, రాపిడో వంటి అగ్రిగేటర్ సంస్థల ఎయిర్‌పోర్ట్ ట్రిప్‌లను బహిష్కరించేందుకు యూనియన్ ఉద్యమాన్ని ప్రకటించింది. తక్కువ చార్జీలు విధించడం వల్ల డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.