Logo
Download our app
వివాహ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యేలు
NEWS   Dec 12,2024 12:10 pm
ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త గురువారం హైదరాబాదులో పలు వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూతురు వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 12:01 am
గుడ్ల ట్రేల వెనుక దాగిన అద్భుత ప్రతిభ
వెనుక వరుసగా కోడి గుడ్ల ట్రేలు.. సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. అయినా ఓ యువకుడు ఎంతో నైపుణ్యంతో సైకిల్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

LATEST NEWS   Aug 10,2026 11:33 pm
కొలంబియా భూకంపంలో 73 మంది మృతి
కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు పశ్చిమ కొలంబియాలో భారీగా భవనాలు దెబ్బతిన్నాయి. 73 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది....

LATEST NEWS   Aug 10,2026 11:20 pm
73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు?
తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ SIRలో కీలకమైన ఫారమ్‌ల స్వీకరణ, డిజిటైజేషన్ గడువు ముగిసింది. రాష్ట్రంలో 3.38 కోట్లకు...

⚠️ You are not allowed to copy content or view source