Logo
Download our app
సమగ్రన్యాయం చేయాలి: బాజిరెడ్డి
NEWS   Dec 11,2024 03:51 pm
సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, వారికి న్యాయం చేయాలని నిజామాబాద్‌ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ డిమాండ్‌ చేశారు. బాజిరెడ్డి వారి వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రేవంత్‌ ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు.

Top News

LATEST NEWS   Aug 10,2026 05:27 pm
జనగామ జిల్లాకు సర్దార్ పాపన్న గౌడ్ పేరు పెట్టాలి: మాజీ మంత్రి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అప్పటి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేలా జీవో జారీ చేయించామని...

LATEST NEWS   Aug 10,2026 05:24 pm
వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ వద్ద నిర్వహించిన వరుణయాగం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు....

తొలి కాన్పులోనే ముగ్గురు పిల్లలు
ఒకే కాన్పులో ఓ మహిళ ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేటకు చెందిన జంగిటి రాజలక్ష్మి–నరేందర్ దంపతులకు ఇది తొలి సంతానం. రాజలక్ష్మికి...

⚠️ You are not allowed to copy content or view source