Logo
Download our app
చెరుకు లారీ తలిగి, కిందపడ్డ చాకలి ఐలమ్మ విగ్రహం
NEWS   Dec 11,2024 02:00 pm
మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గద్దెపై ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహం చెరుకు లోడుతో వెళ్తున్న లారీ తగిలి కింద పడింది. దీంతో విగ్రహం చేతు, మెడ భాగంలో దెబ్బతింది. దెబ్బతిన్న విగ్రహాన్ని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source