మోహన్ బాబుకు హైకోర్టులో రిలీఫ్
NEWS Dec 11,2024 10:51 am
నటుడు మోహన్ బాబుకు తీపి కబురు చెప్పింది హైకోర్టు. పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. గొడవ అనేది మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారమని, అక్కడ మీడియాకు ఏం పని అంటూ ప్రశ్నించింది. పోలీసులు ఇంటి వద్ద నిఘా పెట్టాలని ఆదేశించింది. తదుపరి విచారణ 24కు వాయిదా వేసింది.