మంచు మనోజ్ పై చిట్టిబాబు ఫైర్
NEWS Dec 11,2024 10:45 am
నిర్మాత చిట్టిబాటు మోహన్ బాబు కడుపున మనోజ్ చెడపుట్టాడంటూ ఆరోపించారు. తాండూరు నుంచి రౌడీలను తెప్పిస్తాడా అంటూ ప్రశ్నించారు. తండ్రి, అన్నపై దౌర్జాన్యం చేస్తే ఎలా అని ఫైర్ అయ్యారు. మోహన్ బాబు, విష్ణులకు రౌడీలను తెప్పించే సత్తా లేదా అని అన్నారు. దారి తప్పిన మనోజ్ ను సన్మార్గంలో పెట్టాలని అనుకోవడం మోహన్ బాబు తప్పు ఎలా అవుతుందన్నారు.