Logo
Download our app
అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షలకు హాజరు కావాలి
NEWS   Dec 11,2024 09:02 am
TGPSC నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ అభ్యర్థులు ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. డిసెంబర్ 15 &16 న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకు రెండు సెషన్లు గ్రూప్ 2 పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులకు అవసరమైన మేర పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని, డిసెంబర్ 9 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవలన్నారు

Top News

LATEST NEWS   Aug 10,2026 07:41 pm
ఎస్సీ హోదా కల్పించాలి: క్రైస్తవులు
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్సీ హోదా కల్పించాలని దళిత క్రైస్తవులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసనకు మద్దతు ప్రకటించిన బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి...

LATEST NEWS   Aug 10,2026 07:40 pm
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
భూత్పూర్ మున్సిపాలిటీ 1వ వార్డుకు చెందిన బిజెపి మహబూబ్ నగర్ జిల్లా ST మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ ఆంగోత్ శంకర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు...

LATEST NEWS   Aug 10,2026 06:44 pm
ఎస్‌ఐని కలిసిన మాజీ కేడీసీసీ డైరెక్టర్
కోరుట్ల: కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన మాజీ కేడీసీసీ డైరెక్టర్ ఆవునూరు కాశిరెడ్డి కోరుట్ల పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ శ్యామ్‌రాజ్‌ను మర్యాదపూర్వకంగా...

⚠️ You are not allowed to copy content or view source