మోహన్ బాబు ఆస్పత్రికి తరలింపు
NEWS Dec 11,2024 03:05 am
జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంట్లోనే మనోజ్ దంపతులు ఉన్నారు.. అస్వస్థతకు గురైన మోహన్‌బాబును ఆస్పత్రికి తీసుకెళ్లారు మంచు విష్ణు.. మోహన్‌బాబు ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరించారు.. మనోజ్ అక్కడే ఉంటాడా? వెళ్లిపోతాడా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు విష్ణు తిరిగొస్తే ఏం జరుగుతుందోనని టెన్షన్ చోటు చేసుకుంది.