Logo
Download our app
మోహన్ బాబు దాడితో చోట్ల ప్రాక్చర్
NEWS   Dec 10,2024 07:06 pm
జల్‌పల్లిలోని తన ఇంటి వద్ద మీడియాపై దాడి చేశారు మోహన్‌బాబు. ఈ దాడి లో టీవీ9, టీవీ5 ప్రతినిధులకు గాయాలు అయ్యాయి. టీవీ9 ప్రతినిధి రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. కంటికి చెవికి మధ్య తీవ్ర గాయం అయ్యింది. నొప్పితో విలవిలలాడుతూ శంషాబాద్ ఆస్పత్రిలో చేరాడు రంజిత్. జైగోమాటిక్ బోన్ 3 చోట్ల ప్రాక్చర్ అయినట్లు, ప్లాస్టిక్ సర్జరీ చేయ్యాలని వైద్యులు తెలిపారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source