ఘనంగా సత్యానందం పుట్టినరోజు వేడుక
NEWS Dec 10,2024 05:15 pm
అమలాపురంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా డ్రైవర్స్ అసోసియేషన్ యూనియన్ (రథసారథి యూనియన్) ప్రెసిడెంట్ వాసంశెట్టి సత్యానందం పుట్టినరోజు సందర్భంగా అమలాపురం బాలయోగి ఘాట్ లో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రథసారథి యూనియన్ నాయకులు, సభ్యులు అందరూ పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.