మోహన్ బాబు ఆడియో మెస్సేజ్ రిలీజ్
NEWS Dec 10,2024 03:19 pm
మోహన్ బాబు ఆడియో మెస్సేజ్ విడుదల చేశారు. మనోజ్ ను అల్లారు ముద్దుగా పెంచానని, చదువుకునేందుకు ఖర్చు చేశానని అన్నారు. కానీ నా గుండెల మీద తన్నావంటూ వాపోయారు. భార్య మాటలు విని చెడి పోయావంటూ మండిపడ్డారు. మందుకు బానిస అయ్యావని, చెడు మార్గంలో వెళ్లావంటూ హితవు పలికారు. కొన్ని కారణాల వల్ల గొడవ పడ్డామని, కలిసుందాం అంటూ కోరారు.