మహేష్ భగవత్ ను కలిసిన మనోజ్..మౌనిక
NEWS Dec 10,2024 03:16 pm
మంచు మనోజ్, మౌనిక అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిశారు. తమ కుటుంబంలో గొడవల దృష్ట్యా తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో రాచకొండ సీపీని కలవాలని సూచించారు. ఇదిలా ఉండగా మనోజ్‌ను ఉద్దేశించి ఆడియో రిలీజ్ చేశారు మంచు మోహన్ బాబు.