Logo
Download our app
మోహ‌న్ బాబు..విష్ణు గ‌న్స్ సీజ్
NEWS   Dec 10,2024 02:54 pm
మంచు మోహ‌న్ బాబు, విష్ణుకు చెందిన గ‌న్ లైసెన్సుల‌ను సీజ్ చేయాల‌ని ఆదేశించారు రాచ‌కొండ సీపీ. ఇద్ద‌రి వ‌ద్ద ఉన్న తుపాకుల‌ను వెంట‌నే స్వాధీనం చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా జూబ్లీ హిల్స్ నుంచి గ‌న్ లైసెన్సులు పొందారు ఈ ఇద్ద‌రు. దీంతో వారి వ‌ద్ద నుంచి తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు పోలీసులు. ప్ర‌స్తుతం మోహ‌న్ బాబు ఇల్లు వారి స్వాధీనంలో ఉంది. ఉద్రిక్త‌త చోటు చేసుకుంది.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source