రాజ్యసభకు నామినేషన్లు దాఖలు
NEWS Dec 10,2024 12:06 pm
ఏపీ నుంచి రాజ్యసభకు నామినేషన్లు దాఖలు అయ్యాయి. శాసన సభలో భారతీయ జనతా పార్టీ నుంచి బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య దాఖలు చేయగా తెలుగుదేశం పార్టీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిని అభినందించారు మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, ఎంపీ, ఎమ్మెల్యేలు.