నవోదయ విద్యాలయ సాధనకై ఎమ్మార్వో కి వినతి
NEWS Dec 10,2024 09:21 am
మల్లాపూర్ మండలంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరుతూ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎమర్వో కి వినతిపత్రం అందజేశారు. జగిత్యాల జిల్లాకి మంజూరైనా నవోదయ విద్యాలయాన్ని మారుమూల ప్రాంతమైన మల్లాపూర్ మండలంలో ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా ఉపయోగకరమని , మల్లాపూర్ మండలం ఎంతో అభివృద్ధి జరుగుతుంది అన్నారు.