ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నా
NEWS Dec 10,2024 07:16 am
డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదన్నారు నటుడు మంచు మనోజ్... ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. తన బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోసం అందరిని కలుస్తానని అన్నారు. తన భార్యా పిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.