పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు
NEWS Dec 09,2024 03:03 pm
నటుడు మంచు మనోజ్ హైదరాబాద్ లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న బంజారా హిల్స్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్కడ ఇచ్చిన రిపోర్టులను స్టేషన్ లో సమర్పించినట్లు సమాచారం. దీంతో మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయని దీనితో తేలి పోయింది.