Logo
Download our app
తాజామాజీ సర్పంచ్ ల ముందస్తు అరెస్ట్
NEWS   Dec 09,2024 03:14 pm
మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ.. హైదరాబాద్ బయలుదేరిన తాజా మాజీ సర్పంచ్ లను ఈరోజు పోలీసులు అరెస్టు చేశారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో తమ పెండింగ్ బిల్లులపై చర్చించాలని వారు డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Feb 11,2026 12:24 pm
భార‌త్ జోరు.. పాక్ బేజారు..
T20 వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ICC జోక్యంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో ఆడతామని పాక్ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన...

LATEST NEWS   Feb 11,2026 12:17 pm
ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్‌ జడ్పీ హైస్కూల్‌లో ఓటు వేశారు. కాసేపట్లో సీఎం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని దిల్లీ...

LATEST NEWS   Feb 11,2026 12:13 pm
జనగణమన కంటే ముందు వందేమాతరం
అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో ఇక నుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని కేంద్రం పేర్కొంది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో...

⚠️ You are not allowed to copy content or view source