ప్రోగ్రెసివ్ ప్యానల్ కు పాశం కంగ్రాట్స్
NEWS Dec 09,2024 10:21 am
హైదరాబాద్ లో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గతంలో కంటే ఈసారి పోటీ ఎక్కువగా ఉంది. మూడు నుంచి నాలుగు లేదా ఐదు ప్యానెళ్లు పోటీలో ఉండనున్నాయి. ఇవాళ బరిలోకి దిగిన ప్రోగ్రెసివ్ టీమ్ తమకు మద్దతు ఇవ్వాలని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరిని కలిశారు. ఈ సందర్బంగా సదరు ప్యానెల్ సభ్యులను అభినందించారు.