బీఆర్ఎస్ పార్టీపై భగ్గుమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ తల్లి అంటే దేవతలా కాదు.. మన ఇంట్లో అమ్మలా ఉండాలని అన్నారు... బీఆర్ఎస్ పార్టీలో అసలు తెలంగాణ పదమే లేదని మండిపడ్డారు. తెలంగాణ తల్లి రూపంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు మంత్రి.