సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్. సోనియా గాంధీ 78వ పుట్టిన రోజు సందర్బంగా మున్సిపల్ ఆఫీసులో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ స్పూర్తి ప్రదాత సోనియా గాంధీ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.