Logo
Download our app
మండల కాంగ్రెస్ అధ్యక్షుడికి పరామర్శ
NEWS   Dec 08,2024 02:37 pm
అనారోగ్యానికి గురైన రామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి లక్ష్మా గౌడ్‌ను ఆ పార్టీ నేతలు పరామార్శించారు. అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలుసుకొని జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ నారేడ్డి మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య భద్రత ముఖ్యమని, చికిత్సతో పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు రగొత్తం రెడ్డి, రేకుల సత్యం తదితరులు పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source