Logo
Download our app
యాసంగిలో సన్నవడ్లు సాగు చేయాలి
NEWS   Dec 08,2024 12:18 pm
రైతులు సన్నవడ్లు పండించి ₹ 500 బోనస్ పొందాలని మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ రైతులను సూచించారు. రైతులు ఎలాంటి సందేహం లేకుండా సన్నవడ్లు సాగుచేయాలని, లాభసాటి దిగుబడులు పొందాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల అధ్యక్షులు కొమ్ముల చిన్నరెడ్డి, మాజీ మెట్‌ప‌ల్లి మాజీ టౌన్ ప్రెసిడెంట్ ఖతుబుద్దీన్, ఎండీ జాఫర్, కాటిపెల్లి మహేష్, గోల్కొండ ప్రవీణ్, అమ్ముల పవన్ తదితరులు పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source