Logo
Download our app
సంజనశ్రీకి రాష్ట్రస్థాయి 1వ ర్యాంక్
NEWS   Dec 08,2024 11:48 am
విశ్వోద‌య‌ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని T. సంజనశ్రీ, EABYAS Academy IIT Olympiad పరీక్షలో రాష్ట్రస్థాయి 1వ ర్యాంక్ సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 495+ స్కూల్స్‌లో నిర్వహించిన ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచి తన స్కూల్‌కు గర్వకారణంగా నిలిచింది. స్కూల్ యాజమాన్యం ఆమెను సర్టిఫికేట్ అందించి అభినందించింది. చిన్నారి సంజనశ్రీని ప‌లువురు అభినందించారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source