Logo
Download our app
శాంతి భద్రతలు కాపాడటంలో హోంగార్డుల పాత్ర కీలకం
NEWS   Dec 08,2024 11:01 am
శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని ఏఆర్‌ డీఎస్పీ యాకూబ్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో హోంగార్డ్‌ రైసింగ్‌ డే వేడుకల్లో ఏఆర్‌ డీఎస్పీ యాకుబ్‌ రెడ్డి పాల్గొని హోంగార్డులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలు అందించినందుకు పలువురికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా ఏఆర్‌ డీఎస్పీ మాట్లాడుతూ.. నిత్యం క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసుల ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source