Logo
Download our app
కరాటే విద్యార్థులకు MLA అభినందనలు
NEWS   Dec 08,2024 09:22 am
మెట్‌ప‌ల్లి: ఇటీవలే జరిగిన అంతర్జాతీయ జపాన్ కరాటే బ్రౌన్ బెల్ట్ జేకేఏ ఇండియా షోటోఖాన్ కరాటే అసోసియేషన్ జపాన్ బ్రౌన్ బెల్ట్ పరీక్షకు ఎంపికైన మెట్‌ప‌ల్లికి చెందిన 9 మంది కరాటే విద్యార్థులను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అభినందించారు. కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్, వంశీ నాయుడు, నవీన్, పవన్ కళ్యాణ్ ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సురేందర్, శివ, అరుణ్, ఆల్ రౌండర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 10,2026 11:07 pm
ఏసీబీ వ‌ల‌లో మాదాపూర్‌ ఎస్సై వినయ్‌
హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న గండ్ర వినయ్‌, రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఒక ఐటీ...

LATEST NEWS   Feb 10,2026 10:59 pm
కొడంగల్‌లో సీఎం రేవంత్ ఓటు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉ.11.30 గంట‌ల‌కు కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకుంటారు. అనంతరం హైద‌రాబాద్‌కు...

BIG NEWS   Feb 10,2026 10:44 pm
திருவாரூர் பகுதி மக்களுக்கு பட்டா வழங்க போராட்டம்
திருவாரூர் மாவட்டம் புலிவலம், விஜயபுரம், மடப்புரம், கிடாரங்கொண்டான் பெருந்தரக்குடி, அம்மையப்பன், ஆணைவடபாதி, இளவங்கார்குடி, திருத்துறைப்பூண்டி, மன்னார்குடி, நன்னிலம் பகுதிகளில் வசிக்கும் குடியிருப்பு மனைகளுக்கு குடிமனை பட்டா வழங்க...

⚠️ You are not allowed to copy content or view source