Logo
Download our app
క‌డ‌ప స్కూల్ కు స్వంత నిధులు ఇస్తా
NEWS   Dec 07,2024 10:58 am
క‌డ‌ప ప్ర‌భుత్వ స్కూల్ కిచెన్ నిర్వ‌హ‌ణ‌కు త‌న స్వంత నిధులు స‌మ‌కూరుస్తాన‌ని ప్ర‌క‌టించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ . మెగా పేరెంట్స్ టీచ‌ర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. పిల్ల‌ల‌తో ముచ్చ‌టించారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. చ‌దువుపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు. త‌న‌కు నిజ‌మైన హీరో టీచ‌రేన‌ని చెప్పారు. స్కూల్స్ ను ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు వాడినా, క‌బ్జా చేసినా కేసులు పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు .

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source