Logo
Download our app
ఆ ఆరోప‌ణ‌లు అబ‌ద్దం
NEWS   Dec 07,2024 09:49 am
ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను తీసిన వ్యూహం సినిమాకు సంబంధించి వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను కొట్టి పారేశారు. ఏపీ ఫైబర్ నెట్ సమస్యకు సంబంధించి త‌న‌పై , త‌న భాగస్వామి రవి వర్మపై వచ్చిన విమ‌ర్శ‌లు పూర్తిగా నిరాధార‌మైన‌వ‌ని పేర్కొన్నారు. శ్రీకాంత్ ఫైనాన్స్ చేసిన దాసరి కిరణ్ నిర్మించిందే వ్యూహం చిత్ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు .

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source