Logo
Download our app
పుష్ప‌-2 మూవీ సింప్లీ సూప‌ర్
NEWS   Dec 07,2024 08:47 am
పుష్ప‌2 మూవీ సింప్లీ సూప‌ర్ అంటూ కితాబు ఇచ్చారు డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా, శ్రీ‌లీల , ఇత‌ర న‌టీన‌టుల ప‌ర్ ఫార్మెన్స్ బాగుంద‌న్నారు. ప్ర‌ధానంగా బ‌న్నీ న‌ట‌న , క‌న‌బ‌ర్చిన హావ‌భావాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయ‌ని, మొత్తంగా సుకుమార్ మ‌న‌సు దోచుకునేలా ఉంద‌న్నాడు ఆర్జీవీ. పుష్ప లాంటి పాత్ర అద్భుత‌మ‌న్నాడు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source