Logo
Download our app
ఎమ్మెల్యే మదన్‌పై దీపదాస్ ప్రశంసలు
NEWS   Dec 07,2024 08:00 am
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనులను మండలాల వారిగా వివరిస్తూ రూపొందించిన డాక్యుమెంట్ చాలా అత్యద్భుతంగా ఉందని దీప దాస్ మున్సీ కొనియాడారు. ఇదే విధంగా రాష్ట్రంలోని అందరూ ఎమ్మెల్యే లు తాము చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే చేసిన పనులు ప్రజలకు తెలియచేప్పే విధానం చాలా బాగుందన్నారు. ఇలాంటి అభివృద్ధితో ఎమ్మెల్యేలు ముందుకు వెళ్లాలని కోరారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source