Logo
Download our app
ఎన్డీసీసీ బ్యాంకు ఏర్పాటుకు సహకరించాలని కోదండరాంకు వినతి
NEWS   Dec 06,2024 05:04 pm
జామాబాద్: ఎన్డిసిసిబీ నిజామాబాద్ బ్రాంచ్ని ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఏర్పాటు చేయాలని నాయకులు ఎమ్మెల్సీ కోదండరామ్కు వినతి పత్రం అందజేశారు. జాన్కంపేట్ గ్రామం దినదినంగా అభివృద్ధి చెందుతున్నదని గ్రామంలో బీడీ కార్మికులు, రైతులు, వ్యాపారులు వారి అవసరాల కోసం బ్యాంకు ఖాతాలు తీసుకుంటారన్నారు.

Top News

LATEST NEWS   May 11,2026 01:52 pm
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీలు
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు...

LATEST NEWS   May 11,2026 01:49 pm
మండుటెండల్లోనూ నిండుగా బావులు
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్‌లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన...

ENTERTAINMENT   May 11,2026 01:37 pm
ప్రేమపై త్రిష భావోద్వేగ పోస్ట్‌
తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నటి త్రిష చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. “ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంటుంది” అంటూ నీలిరంగు హార్ట్‌...

⚠️ You are not allowed to copy content or view source