Logo
Download our app
అదృశ్యమైన బాలిక నిజామాబాద్ లో ప్రత్యక్షం
NEWS   Dec 06,2024 04:45 pm
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఓ బాలిక అదృశ్యమైన ఘటన పట్టణంలో గత 2 రోజులుగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. పట్టణంలోని విజ్డమ్ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి గురువారం మధ్యాహ్నం స్నేహితులను కలిసి వస్తానని వెళ్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో హాస్టల్ వార్డెన్ తల్లిదండ్రులకు చెప్పగా విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం నిజామాబాద్ పట్టణంలోని ట్రాఫిక్ పోలీసులు బాలిక ను అదుపులో తీసుకోని సమాచారం అందించారు.

Top News

LATEST NEWS   Jul 11,2026 03:11 pm
పాఠశాలలో నూతన వంటగది ప్రారంభం
మాసాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగదిని వెల్లుల్ల గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన మధ్యాహ్న భోజన సౌకర్యాలు...

ENTERTAINMENT   Jul 11,2026 11:31 am
ఓటీటీ సినిమాలకు కూడా సెన్సార్?
ఓటీటీ వేదికల్లో నేరుగా విడుదలయ్యే సినిమాలకు కూడా CBFC సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సట్లెజ్' చిత్రం...

LATEST NEWS   Jul 11,2026 11:10 am
కొండగట్టు అంజన్న సేవలో మంత్రి అడ్లూరి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు....

⚠️ You are not allowed to copy content or view source