Logo
Download our app
ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా ట్రాన్స్‌జెండర్స్
NEWS   Dec 06,2024 01:52 pm
ట్రాన్స్‌జెండర్స్‌ను ట్రాఫిక్‌ అసిస్టెంట్స్‌గా ఉపయోగించాలని అధికారులకు సూచించామ‌ని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు 50 మంది ట్రాన్స్‌జెండర్స్‌కు అపాయింట్‌మెంట్స్‌ ఇచ్చామ‌ని తెలిపారు. ఐపీఎస్‌ అధికారులు ప్రమాదాల్లో చనిపోతే ఆ కుటుంబానికి రూ.2 కోట్లు అందిచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

⚠️ You are not allowed to copy content or view source