Logo
Download our app
పుష్ప‌-2 తొలి రోజు రూ. 294 కోట్లు
NEWS   Dec 06,2024 01:25 pm
మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ సార‌థ్యంలో డైరెక్ట‌ర్ సుకుమార్ తీసిన పుష్ప‌-2 ది రూల్ మూవీ రికార్డ్ బ్రేక్ చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 294 కోట్లు వ‌సూలు చేసింద‌ని ప్ర‌క‌టించారు ద‌ర్శ‌కుడు. ఈ విష‌యాన్ని ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా, శ్రీ‌లీల‌, రావు ర‌మేష్, ఫాజిల్, ప్ర‌కాష్ రాజ్ న‌టించారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source