Logo
Download our app
180 ర‌న్స్ కే భార‌త్ ఆలౌట్
NEWS   Dec 06,2024 12:53 pm
ఆసిస్ లోని ఆడిలైడ్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భార‌త జ‌ట్టు 180 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. నితీష్ రెడ్డి 42 ర‌న్స్ చేస్తే, కేఎల్ రాహుల్ 38, శుభ్ మ‌న్ గిల్ 31 ర‌న్స్ చేశారు. ఆసిస్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఏకంగా ఆరు వికెట్లు తీశాడు.

Top News

LATEST NEWS   Jul 08,2026 09:36 am
YSR ఆశయాలు స్ఫూర్తి: కాటిపల్లి గంగారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ఆత్మ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి గంగారెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రైతన్నకు భరోసా...

LATEST NEWS   Jul 08,2026 08:21 am
కేశ‌వ‌రావుకు టీజేఎఫ్ విన‌తిప‌త్రం
​తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమి టీ చైర్మన్ కె. కేశవరావుని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం(TJF) అధ్యక్షులు పల్లె రవికుమార్ ఆధ్వ ర్యంలో ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమంపై...

LATEST NEWS   Jul 08,2026 01:01 am
డిగ్రీ సెమిస్టర్ ఫలితాలలో రామక్రిష్ణ విద్యార్థుల విజయకేతనం
శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 2వ సెమిస్టర్ ( R 25 ) 4వ, 6వ సెమిస్టర్ ( R19) ఫలితాలలో రామక్రిష్ణ విద్యార్థులు విజయ...

⚠️ You are not allowed to copy content or view source