Logo
Download our app
అంబేద్క‌ర్ స్పూర్తి నిత్య దీప్తి
NEWS   Dec 06,2024 11:52 am
అంబేద్క‌ర్ స్పూర్తి ప్రదాత అన్నారు పీఎం మోడీ. డిసెంబ‌ర్ 6 అంబేద్క‌ర్ వ‌ర్దంతి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ దేశం గ‌ర్వించ‌ద‌గిన మాన‌వుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అని అన్నారు. భార‌త రాజ్యాంగ నిర్మాత‌, రూప‌శిల్పి. ఆయ‌న బాబా సాహెబ్ గా పేరు పొందారు. న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త కూడా.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source