Logo
Download our app
జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి
NEWS   Dec 06,2024 12:07 pm
బీ ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కారణంగా జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు ఓడ్నాల రామారావు ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల జన సైనికులు అనిల్ సురేష్, రంజిత్, విజయ్, సాయి, కృష్ణ, అభినవ్, ప్రశాంత్, శశి, రాజేందర్, సంజీవ్, అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source