Logo
Download our app
25 నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల
NEWS   Dec 06,2024 06:37 am
యాసంగి పంటలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి నీటి విడుదల షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ఈ ఏడాది ప్రాజెక్ట్‌లోకి భారీ వరద రావడంతో ప్రాజెక్టు నిండుకుండలా ఉంది.ఆయకట్టుకు ఈ నెల 25 నుంచి వారబందీ ప్రకారం కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రాజెక్ట్‌ అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా జోన్‌-1, జోన్‌-2గా ఆయకట్టును నిర్ణయించారు. దీంతో జోన్‌-1కి ఏడు రోజులు, జోన్‌-2కి 8 రోజులపాటు నీటిని విడుదల చేయనున్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source