Logo
Download our app
అల్లు అర్జున్ పై కేసు న‌మోదు
NEWS   Dec 06,2024 03:02 am
పుష్ప -2 ది రూల్ హీరో అల్లు అర్జున్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు సెంట్ర‌ల్ డీసీపీ ఆకాన్స్ యాద‌వ్ . చిత్ర యూనిట్ , అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేట‌ర్ య‌జ‌మాని, హీరో సెక్యూరిటీ వింగ్ పై చిక్క‌డ‌ప‌ల్లి స్టేష‌న్ లో 105, 118(1)r/w3(5) BNS చట్టం కింద కేసు నమోదు చేసిన‌ట్లు తెలిపారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source