Logo
Download our app
శ్రీ‌శైలం ఈవోగా శ్రీ‌నివాస‌రావు
NEWS   Dec 05,2024 10:47 am
శ్రీ‌శైలం దేవస్థానం నూత‌న ఈవోగా గురువారం బాధ్య‌త‌లు చేప‌ట్టారు డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఎం. శ్రీ‌నివాస‌రావు. పుణ్య క్షేత్రాన్ని అభివృద్ది చేసేందుకు త‌న‌కు సీఎం అవ‌కాశం ఇచ్చార‌ని అన్నారు. అంద‌రూ క‌లిసిక‌ట్టుగా ఆల‌య అభివృద్దికి కృషి చేయాల‌ని కోరారు. సంక్రాంతి, మ‌హా శివ రాత్రి, ఉగాది మ‌హోత్స‌వాల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు కృషి చేస్తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Jul 02,2026 09:37 am
జగిత్యాలలో ఆకట్టుకుంటున్న ‘ఛార్జింగ్ స్టౌలు’
జగిత్యాల పట్టణంలో సరికొత్త ఛార్జింగ్ స్టౌలు ఆకర్షిస్తున్నాయి. ఇవి సాధారణ గ్యాస్ పొయ్యిలాగే ఉన్నప్పటికీ, విద్యుత్ బ్యాటరీ, చిన్న మోటార్ సహాయంతో పని చేస్తాయి. వంటకు...

LATEST NEWS   Jul 02,2026 05:37 am
కేంద్ర మంత్రితో జగిత్యాల వాసి విమాన ప్రయాణం
విమానంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కుమారస్వామి (బాలాజీ MRF టైర్స్) యజమాని ప్రయాణించారు. అస్సాం గౌహతి...

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

⚠️ You are not allowed to copy content or view source