Logo
Download our app
14న సాగు నీటి సంఘాల ఎన్నిక‌లు
NEWS   Dec 05,2024 10:36 am
సాగు నీటి సంఘాల ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. డిసెంబ‌ర్ 14న ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని వెల్ల‌డించారు. ఈ ఎన్నిక‌ల‌ను మూడు విడ‌త‌లుగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. గ‌త వైసీపీ పాల‌న‌లో ఎక్క‌డా ఒక్క త‌ట్ట మ‌ట్టి కూడా పూడిక తీయ‌లేద‌ని ఆరోపించారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source