Logo
Download our app
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలుకు ర్యాలీ
NEWS   Dec 05,2024 08:08 am
మల్లాపూర్ మండల కేంద్రంలో మాదిగ, మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుండి వచ్చిన మాదిగ, మాదిగ ఉప కులాల ప్రజలు వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ర్యాలీగా వెళ్లి తాసిల్దార్ వీర్ సింగ్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాదిగ, మాదిగ ఉప కులాల ప్రజలు పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source