Logo
Download our app
మహిళా కండక్టర్ పై ప్రశంసలు
NEWS   Dec 05,2024 07:16 am
బస్సు టైర్‌ పంక్చర్‌ అయి దాన్ని మార్చేందుకు డ్రైవర్‌ కష్టపడుతుండగా ఆయనకు మహిళా కండక్టర్‌తో పాటు విద్యార్థులు ఆసరా అయ్యారు. మహిళా కండక్టర్‌ పానా పట్టుకున్నపుడు ప్రయాణికులు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో అందరూ ఆమెను అభినందించారు. కామారెడ్డి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సీహెచ్‌ భారతి రోజులాగే ఉదయం డ్యూటీకి వెళ్లింది. రాజంపేట మండలం ఆరేపల్లి, తలమడ్ల గ్రామాల నుంచి విద్యార్థులు, ప్రయాణికులను తీసుకుని వస్తుండగా, పొందుర్తి శివారులో బస్సు టైర్‌ పంక్చర్‌ అయ్యింది.

Top News

LATEST NEWS   Jul 02,2026 09:37 am
జగిత్యాలలో ఆకట్టుకుంటున్న ‘ఛార్జింగ్ స్టౌలు’
జగిత్యాల పట్టణంలో సరికొత్త ఛార్జింగ్ స్టౌలు ఆకర్షిస్తున్నాయి. ఇవి సాధారణ గ్యాస్ పొయ్యిలాగే ఉన్నప్పటికీ, విద్యుత్ బ్యాటరీ, చిన్న మోటార్ సహాయంతో పని చేస్తాయి. వంటకు...

LATEST NEWS   Jul 02,2026 05:37 am
కేంద్ర మంత్రితో జగిత్యాల వాసి విమాన ప్రయాణం
విమానంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కుమారస్వామి (బాలాజీ MRF టైర్స్) యజమాని ప్రయాణించారు. అస్సాం గౌహతి...

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

⚠️ You are not allowed to copy content or view source