Logo
Download our app
ఎస్టీఎఫ్ డైరెక్ట‌ర్ గా సారా టెండూల్క‌ర్
NEWS   Dec 04,2024 07:56 pm
స‌చిన్ టెండూల్క‌ర్ కూతురు సారా టెండూల్క‌ర్ ఎస్టీఎఫ్ ఇండియా డైరెక్ట‌ర్ గా ఎంపిక‌య్యారు. ఆమె మాజీ భార‌త క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూతురు. ఎస్టీఎఫ్ ప్ర‌పంచ వ్యాప్తంగా సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. సారా యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుండి క్లినికల్ , పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ చేశారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

⚠️ You are not allowed to copy content or view source