Logo
Download our app
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నరాల నిహార్
NEWS   Dec 04,2024 04:57 pm
నిజామాబాద్ నగరానికి చెందిన నరాల నిహార్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈ మేరకు ఫలితాలు విడుదల చేసింది. నగరానికి చెందిన నిహార్ మొన్నటి వరకు యూత్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ గా పని చేశారు. సోషల్ మీడియా విభాగానికి ఇంచార్జిగానూ వ్యవహరించారు. నిజామాబాద్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత నరాల రత్నాకర్ తనయుడే నరాల నిహార్.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source